ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ డౌన్.. స్పందించిన టీమ్

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ డౌన్ అయినట్లు ఆ సంస్థ ధ్రువీకరించింది. లక్షలాది ఫిర్యాదుల మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది. సేవల పునరుద్ధరణకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపింది. కాగా ఇవాళ ఉదయం 6.18గంటల నుంచి 7.33గంటల మధ్య యూట్యూబ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. కొందరికి YouTube సేవలు అందుతుండగా మరికొందరు ఫోన్ లేదా వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేయలేకపోతున్నారు.

సంబంధిత పోస్ట్