టీవీలో యూట్యూబ్ చూసేవారికి బిగ్ షాక్

టీవీ యూజర్లకు యూట్యూబ్ షాక్ ఇవ్వనుంది. టీవీల్లో స్కిప్ చేయలేని 90 సెకన్ల అన్‌స్కిప్పబుల్ యాడ్స్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది టెస్టింగ్ మోడ్‌లో ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. యూజర్లను ప్రీమియం సేవల వైపు మళ్లించి రెవెన్యూ పెంచుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే విధానాన్ని జియో హాట్ స్టార్ సహా పలు OTT యాప్స్ కూడా అమలు చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్