తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేక ఆసక్తికర పరిణామాలకు వేదికగా మారాయి. సామాన్య ప్రజల నుంచి సోషల్ మీడియా స్టార్‌ల వరకు, వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచారు. పూర్తి వివరాలు లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో చూడండి.