రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. తెగి పడ్డ తల! (వీడియో)

చేతిలో స్పోర్ట్స్ బైక్ ఉందని 140 kmph వేగంతో దూసుకెళ్లిన ఓ యూట్యూబర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో యూట్యూబర్ ప్రిన్స్ పటేల్ తన కేటీఎం బైక్‌ను వేగంగా నడుపుతూ వీడియో రికార్డ్ చేయాలనుకున్నాడు. హెల్మెట్ ధరించకపోవడం, అతి వేగం వల్ల అతడి తల తెగిపడినట్లు పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా నిర్ధారించారు. అయితే గతంలోనూ ప్రిన్స్ పటేల్ ఇలాగే నిర్లక్ష్యంగా బైక్ నడిపాడు.

సంబంధిత పోస్ట్