BREAKING: ఉగ్రదాడి.. యూట్యూబర్ జ్యోతిరాణి అరెస్ట్

హర్యానాలో యూట్యూబర్ జ్యోతిరాణి అరెస్ట్ అయ్యారు. భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్‌కు జ్యోతి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ ISI ఏజెంట్‌గా జ్యోతి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. జ్యోతితో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్‌లో ఆమె పర్యటించినట్లు తెలిపారు. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో పోలీస్ నిఘా వర్గాలు జల్లెడపడుతున్నాయి. ఈ తరుణంలోనే జ్యోతి పోలీసులకు చిక్కింది.

సంబంధిత పోస్ట్