ఇబ్రహీంపట్నం పీఎస్‌కు యూట్యూబర్‌ నందన

AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో యూట్యూబర్ నందన, అతని భార్యపై ఉద్యోగాల పేరుతో మోసం చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. లుక్ అవుట్ నోటీసు జారీ చేయడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕