వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైనట్లు ఎక్స్ వేదిక షర్మిల ఆదివారం ప్రకటించారు. సోమలా సుబ్బారెడ్డి, పద్మారెడ్డిల కుమారుడు డాక్టర్ రఘురామ్ రెడ్డితో ఆమె వివాహం జరగనున్నట్లు తెలిపారు. వీరు అమెరికా పౌరులు కాగా, స్వస్థలం కర్నూలు జిల్లా అని పేర్కొన్నారు. ఈ మేరకు అంజలి రెడ్డి, రఘురామ్ రెడ్డి ఫొటోలను షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕