తీవ్రవాద చర్యలను సహించేది లేదు: ప్రధాని మోదీ

ఉగ్రవాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో తీవ్రవాద చర్యలను ఇక నుంచి సహించేది లేదు అని ప్రధాని మోదీ తీవ్రంగా హెచ్చరించారు. పాక్ లోకి చొరబడి వెంటాడి మరీ విధ్వంసకారులను మట్టుబెట్టాలని సూచించారు. కాగా ఇవాళ సాయంత్రం రక్షణ శాఖ, విదేశాంగ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నాయి.

సంబంధిత పోస్ట్