జొమాటోకు రూ.83 కోట్ల ఆదాయం

ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో ఈ ఏడాది మార్చి నాటికి ప్లాట్‌ఫారమ్ ఫీజు రూపంలో రూ.83 కోట్లు వసూలు చేసింది. గతేడాది ఆగస్టు నుంచి వినియోగదారుల ఆర్డర్లపై ఈ రుసుము వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం పుంజుకోవడానికి ఈ ఫీజూ ఒక కారణమని కంపెనీ తెలిపింది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో జొమాటో సర్దుబాటు చేసిన ఆదాయం 27% పెరిగి రూ.7,792 కోట్లకు పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్