
బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి జగన్ కీలక పదవి
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి అప్పగించారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు.