![రియాసీ దాడిలో ఉగ్రవాది ఇతడే రియాసీ దాడిలో ఉగ్రవాది ఇతడే](https://media.getlokalapp.com/cache/58/d2/58d2cba8ef71fd9a9451105f38278aed.webp)
రియాసీ దాడిలో ఉగ్రవాది ఇతడే
జమ్మూకశ్మీర్‌లో రియాసీ వద్ద యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి ఘటన దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ప్రధాన నిందితుడి ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ వెల్లడిస్తే రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారించారు. వారు అందజేసిన వివరాల ఆధారంగా ఓ స్కెచ్‌ను తయారుచేయించారు.