ధర్మవరం: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందించిన బిజెపి నాయకుడు

54చూసినవారు
ధర్మవరం: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందించిన బిజెపి నాయకుడు
ధర్మవరం పట్టణానికి చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తికి ప్రభుత్వం అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్ చార్జ్ హరీష్ బాబు పంపిణీ చేశారు. బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు 25166 రూపాయలు చెక్కును అందించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్