ధర్మవరం: బీజేపీలోకి మాజీ సర్పంచ్ చేరిక

76చూసినవారు
ధర్మవరం మండలం ఏలుకుంట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తిరువీధుల లక్ష్మీనారాయణ తన అనుచరులతో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయం ఇన్ చార్జ్ హరీశ్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హరీశ్ బాబు మాట్లాడుతూ. ప్రధాని మోదీ ఆశయాలు, మంత్రి సత్యకుమార్ యాదవ్ పట్టణంలో చేస్తున్న అభివృద్ధిని చూసి లక్ష్మీనారాయణ పార్టీలో చేరారని అన్నారు.

సంబంధిత పోస్ట్