ధర్మవరంలో టిడిపికి షాక్

594చూసినవారు
ధర్మవరంలో టిడిపికి షాక్
ధర్మవరం మండలం ఏలుకుంట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ తిరువీధుల లక్ష్మీనారాయణ తన అనుచర వర్గంతో కలిసి బుధవారం బిజెపిలో చేరారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్