జిల్లా ఎస్పీని కలిసిన రామగిరి సీఐ

71చూసినవారు
జిల్లా ఎస్పీని కలిసిన రామగిరి సీఐ
శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్నాను రామగిరి సీఐ శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో రామగిరి సీఐగా శ్రీధర్ నియమితులయ్యారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్న ను కలిసి పూల మొక్కలు అందించారు. వీధులలో అంకితభావంతో పనిచేసే సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఎస్ ఐ, సీఐకు సూచించారు.
Job Suitcase

Jobs near you