పులివెందుల: హత్య కేసు పై మీడియాకు వివరాలు వెల్లడించిన సీఐ

70చూసినవారు
మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతోనే భార్య శ్రీలక్ష్మి, కుమార్తె గంగోత్రిలను గంగాధర్ రెడ్డి హత్య చేశాడని రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తొండూరు మండలం టి. తుమ్మలపల్లె గ్రామంలో భార్య కుమార్తెలను హత్య, చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్