
మిషన్ అసంపూర్తిగా ముగిసింది: ఇస్రో ఛైర్మన్
పీఎస్ఎల్వీ - సి61 ప్రయోగంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్యలు వచ్చాయని ఇస్రో ఛైర్మన్ నారాయణ్ తెలిపారు. మిషన్ అసంపూర్తిగా ముగిసినట్లు ప్రకటించారు. సాంకేతిక సమస్యపై పూర్తి విశ్లేషణ చేసి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.