జమ్మూకశ్మీర్‌ను కప్పేసిన మంచు దుప్పటి (వీడియో)
జమ్మూకశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. శనివారం ఉదయం నుంచి భారీగా మంచు కురుస్తోన్న నేపథ్యంలో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి, మొగల్ రోడ్ రహదారులను అధికారులు మూసివేశారు. బనిహాల్-బారాముల్లా మధ్య పలు రైళ్లు రద్దు చేయగా శ్రీనగర్ విమానాశ్రయం నుంచి సర్వీసులను నిలిపివేశారు.