ఈ నెల 27న ఏపీ కేబినెట్ సమావేశం

83చూసినవారు
ఈ నెల 27న ఏపీ కేబినెట్ సమావేశం
ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 27న జరగనుంది. ఈసారి కేబినెట్ భేటీ ఎలాంటి పేపర్లు లేకుండా, పూర్తిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరగనుంది. కేబినెట్ మంత్రులకు ప్రభుత్వం ఐప్యాడ్‌లు ఇవ్వనుండగా.. కేబినెట్ భేటీకి సంబంధించిన అజెండా అందులో ఉండనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్