గుంటూరు వాసులకి శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి

70చూసినవారు
గుంటూరు వాసులకి శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి
కేంద్రమంత్రి నితిన్ గట్కారి గుంటూరు వాసులకి శుభవార్త చెప్పారు. గుంటూరు నల్లపాడు రైల్వే సెక్షన్ లో నాలుగు లైన్ల శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 98 కోట్ల రూపాయలను ఆమోదించామన్నారు. దీంతో గుంటూరు వాసులకి ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.
Job Suitcase

Jobs near you