ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ (వీడియో)

58చూసినవారు
ప్రకాశం జిల్లా ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. రామ్‌నగర్‌లోని నర్సింగ్ కాలేజీలో చొరబడి రూ.50 వేలు, రావు అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో కూడా చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. రెండ్రోజులుగా పోలీసులు చెడ్డీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. 400 మంది పోలీసులు 35 బృందాలుగా ఏర్పడి చెడ్డీ గ్యాంగ్ కోసం వెతుకుతున్నారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా అధికారులు అలర్ట్ విధించారు.