అమెరికాలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు

82చూసినవారు
అమెరికాలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు
టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రగిరి ఎన్ ఆర్ ఐ తెలుగు తమ్ముళ్లు అమెరికాలో సోమవారం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు మహిళా ఉపాధ్యక్షురాలు లలితా మాట్లాడుతూ. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బద్రి, పానీ, రఘు, రాజు, ఎం ఎస్. రావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్