పీలేరు: ఉనికి కోసమే వైసిపి డ్రామాలు

54చూసినవారు
పీలేరు: ఉనికి కోసమే వైసిపి డ్రామాలు
వైసిపి ఉనికి కోసం డ్రామాలు ఆడుతున్నట్లు టిడిపి నాయకులు ఆరోపించారు. శనివారం పీలేరు పట్టణంలో కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ పాలనలో అనేకసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన విషయం మర్చిపోయారా అని వారు ప్రశ్నించారు. వారు పెంచిన చార్జీలకు వారే ధర్నా చేయడం విడ్డూరమన్నారు. వైసీపీ నిర్వహించిన నిరసనకు సొంత పార్టీ లోనే మద్దతు లేదన్నారు.
Job Suitcase

Jobs near you