హోం మంత్రిని కలిసిన తిరుపతి ఎమ్మెల్యే

75చూసినవారు
హోం మంత్రిని కలిసిన తిరుపతి ఎమ్మెల్యే
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను విజయవాడలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం కలిశారు. తన కుమారుడు మదన్ తో కలిసి ఆమెను సన్మానించారు. హోం మంత్రి వంగలపూడి అనితకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి, తిరుమలలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you