Apr 09, 2025, 01:04 IST/
ముజ్రా పార్టీ.. అమ్మాయిలతో అర్ధనగ్న నృత్యాలు
Apr 09, 2025, 01:04 IST
TG: మొయినాబాద్ లో పోలీసులు ముజ్రా పార్టీని భగ్నం చేశారు. బర్త్ డే పార్టీ ముసుగులో అమ్మాయిలతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సోదాలు నిర్వహించి భారీగా డ్రగ్స్, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ముజ్రా పార్టీలో పాల్గొన్న ఏడుగురు అమ్మాయిలను, 12 మంది యువకులకు SOT పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్వాహకులు అమ్మాయిలను ముంబై నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.