AP: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి వచ్చే నెల 3 వరకు దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 18 నుంచి 23 వరకు పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in/ వెబ్సైట్ను క్లిక్ చేయండి.