పెద్దపులిని ఢీకొన్న కారు.. వీడియో

1540చూసినవారు
AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం అటవీ ప్రాంతంలో పెద్దపులిని కారు ఢీకొంది. అహోబిలం వెళ్లే దారిలో పెద్దపులిని కారు ఢీకొనడంతో పెద్దపులి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కారుకు గుద్దుకున్న పెద్దపులి పొదల్లోకి వెళ్లినట్లు సాక్షులు తెలిపారు. పెద్దపులిని ఢీకొన్న కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు, రెస్క్యూ టీం చేరుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్