పవన్‌పై దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఫైర్

57చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురిని పెళ్లి చేసుకుని డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని TV9 ఇంటర్వ్యూలో మాధురి అన్నారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మీ వివాదం పరిష్కారించుకోకుండా పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారంటూ ఫైర్ అవుతున్నారు. ఆమెపై పరువు నష్టం దావా వేయాలని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్