పలు ఆలయాలకు విరాళాలు అందించిన వీర రాఘవరెడ్డి

76చూసినవారు
అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన గొలుగూరి వీర రాఘవరెడ్డి గ్రామంలోని పలు ఆలయాలకు బుధవారం విరాళాలు అందించారు. ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందిన సందర్భంగా గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ. 1, 11, 111. , సాయిబాబా సహిత అయ్యప్ప స్వామి ఆలయానికి రూ. 11, 111. , పైడితల్లి అమ్మవారి ఆలయానికి రూ. 11, 111 ఎమ్మెల్యే నల్లమిల్లి చేతుల మీదుగా ఆలయ కమిటీలకు అందజేశారు.
Job Suitcase

Jobs near you