వర్చువల్గా కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్
సినీ నటుడు అల్లు అర్జున్ HYD నాంపల్లి కోర్టు విచారణకు వర్చువల్గా హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగా ముందస్తు బెయిల్పై విడుదలయ్యారు. న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు నేరుగా వెళ్లాల్సి ఉండగా.. ఆన్లైన్ ద్వారా హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి అనుమతించారు.