కూటమి మేనిఫెస్టో అదిరిపోయింది: చంద్రబాబు

56చూసినవారు
తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి కూటమి మేనిఫెస్టో అదిరిపోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దెందులూరులో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సైకో మ్యానిఫెస్టో అడ్రస్ లేకుండా కిందకు దిగిపోయిందని అన్నారు. ఒక నాయకుడు అంటే నేను సింహాన్ని పులిని అని చెప్పడం కాదని నీకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you