Dec 23, 2024, 15:12 IST/అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులుDec 23, 2024, 15:12 ISTహీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణ కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు.