అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన న్యాయవాదుల బృందం (వీడియో)

50చూసినవారు
TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసానికి ఆయన న్యాయవాద బృందం చేరుకుంది. ఆదివారం బన్నీ ఇంటిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. టమోటాలు విసిరారు. భద్రతా సిబ్బందిపై దాడి చేసి, ర్యాంప్‌లో ఉంచిన కొన్ని పూల కుండీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో అరెస్టు అయిన ఆరుగురికి ఇవాళ బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై బన్నీ న్యాయవాదులతో చర్చించినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్