Top 10 viral news 🔥
ఎంగేజ్మెంట్ చేసుకున్న అక్కినేని అఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అఖిల్ తాజాగా జైనబ్ రౌవ్జీను నిశ్చితార్థం చేసుకున్నాడు. అఖిల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ మేరకు ఫొటోలను షేర్ చేశాడు. మరోవైపు, ఈ విషయాన్ని ఆయన తండ్రి, సినీ నటుడు నాగార్జున కూడా స్వయంగా ప్రకటించారు. జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లు తెలిపారు.