ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి: వైసీపీ ఎమ్మెల్యే (వీడియో)

607చూసినవారు
ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై మరో కేసు నమోదైంది. 2024 ఎన్నికల్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పెద్దారవీడు పోలీసులు ఆయనకు 41A నోటీసు ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ 'ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాపై కేసులు పెడతారా? ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. ఇటువంటి కేసులకు భయపడి.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రభుత్వం తప్పులను ఎండగడుతూనే ఉంటాను' అని అన్నారు.

సంబంధిత పోస్ట్