ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ

85చూసినవారు
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ
ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ వెలువడనుంది. 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20న పోలింగ్ జరగనుంది. బీద మస్తాన్, మోపిదేవి, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్