Top 10 viral news 🔥
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం ఎక్కిన యువకుడు.. వీడియో వైరల్
ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా బుర్జ్ ఖలీఫా పేరుగాంచింది. దుబాయ్లో ఉన్న ఈ భవనం ఎత్తు ఏకంగా 829.8 మీటర్లు. అంటే 2,722 అడుగులు. ఈ భవనంపైకి ఎక్కి ఏ యువకుడు చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది. మిస్టర్ బీస్ట్ అని పిలవబడే యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్ సన్ ఈ భవనం చివరి అంచునకు చేరుకుని వీడియో తీశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఏకంగా 41 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. “నేను సాధించాను. ఇది చాలా భయంకరంగా ఉంది" అంటూ టెన్షన్ పడుతూ చెప్పాడు.