పోలీసు శాఖలో పనిచేసినందుకు సిగ్గుగా ఉంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (వీడియో)

578చూసినవారు
TG: పోలీసు శాఖలో పనిచేసినందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నానని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టబద్ధంగా, శాంతియుతంగా అడిగితే.. తిరిగి వారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని అన్నారు. ఇవన్నీ అధికార యంత్రాంగానికి తెలయకుండా జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో FIRలు తయారవుతున్నాయని, పోలీసు శాఖ ఘోరమైన స్థాయికి దిగజారిందని దుయ్యబట్టారు.
Job Suitcase

Jobs near you