వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా!

82చూసినవారు
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా!
AP: వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితులు, అనుచరులు కూడా పార్టీ మార్పు నిజమేనని సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల పార్టీ సమావేశాలకు జోగి రమేశ్ హాజరు కాకపోవడంతో ఈ వార్తకు బలం చేకూరుతోంది. జోగి రమేశ్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్