Top 10 viral news 🔥
ప్రేమలో పడిన రతన్ టాటా
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ఓ లవ్ స్టోరో కూడా ఉంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఆయన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అప్పుడు 1962 ఇండియా - చైనా యుద్ధం జరుగుతోంది. దీంతో ఆ అమ్మాయిని రతన్ టాటాతో పాటు భారత్‌కు పంపేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆయన ప్రేమకు దూరమయ్యారు. చివరికి వారి ప్రేమకథ పెళ్లి పీటల వరకు వెళ్లలేదు.