పెళ్లి చేసుకోని రతన్ టాటా

1519చూసినవారు
పెళ్లి చేసుకోని రతన్ టాటా
అత్యంత నిరాడంబరంగా జీవించిన రతన్‌ టాటా పెళ్లి చేసుకోలేదు. ముంబైలోని అత్యంత చిన్న ఇంట్లో ఆయన ఉండేవారు. తన టాటా సెడాన్‌ కారును ఆయనే నడిపేవారు. ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడే ఆయన మీడియా ప్రచారానికి దూరంగా ఉండేవారు. తనతోపాటు పుస్తకాలను, సీడీలను, పెంపుడు కుక్కలను ఉంచుకునేవారు. 1970లలోనే ఆయన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆగాఖాన్‌ ఆసుపత్రి, వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు. విద్యా రంగానికి మరింత ప్రోత్సాహమిచ్చారు.

సంబంధిత పోస్ట్