వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్‌

63చూసినవారు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్‌
వైసీపీకి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ సోదరుడు ప్రభుదాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో ఆయనను అరెస్ట్‌ చేశారు. ఉద్ధండరాయునిపాలెంలో ఇసుక తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుదాస్‌ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.