ఇంటి వద్దే పింఛన్.. ఎవరికి ఎంతంటే?

75చూసినవారు
ఇంటి వద్దే పింఛన్.. ఎవరికి ఎంతంటే?
జులై 1 నుంచి ఏపీలో పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అధికారులు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ అందజేయనున్నారు.
- వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, మత్స్యకారులు, ట్రాన్స్‌జెండర్లకు రూ.4 వేలు
- దివ్యాంగులు, కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి రూ.6 వేలు
- తీవ్ర అనారోగ్యం (కిడ్నీ, లివర్, గుండె మార్పిడి)తో బాధపడేవారికి రూ.10 వేలు
- పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.15 వేలు