Nov 07, 2024, 15:11 IST/వేములవాడ
వేములవాడ
వేములవాడ: 24 గంటల్లో కిడ్నాప్ ను చేధించిన పోలీసులు
Nov 07, 2024, 15:11 IST
వేములవాడ పట్టణంలోని కోడిముంజ ఆర్అండ్ఆర్ కాలానికి చెందిన పల్లపు శ్రీను వెంకటేష్, మహారాష్ట్రకు చెందిన లాలు నాగోరావ్ దయారంగలోడ్, మరి కొంతమంది వ్యక్తులు కూలి పనులు చేయడానికి లేబర్ల కోసం ఒప్పందం చేసుకొని లాలు నాగోరావ్ దయారంగ లోడ్ వద్ద శ్రీను డబ్బులు తీసుకొని లేబర్లను పంపకుండా వారి మధ్యలో లేబర్లకు సంబంధించి డబ్బులు విషయంలో గొడవలు రావడంతో అతని తల్లి అయిన భీమాబాయిని కిడ్నాప్ చేసి నాందేడ్ కు తీసుకెళ్లారు.