‘పీఎం ఇంటర్న్‌షిఫ్ ప్రోగ్రామ్’.. ఒక్కొక్కరికి రూ. 60 వేలు!

76చూసినవారు
‘పీఎం ఇంటర్న్‌షిఫ్ ప్రోగ్రామ్’.. ఒక్కొక్కరికి రూ. 60 వేలు!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పూర్తి స్థాయి బడ్జెట్ 2024-25లో 'PM ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్' అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో ఈ 'పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్'కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5000 చొప్పున ఏడాదికి రూ.60,000 స్టైఫండ్‌ను అందజేస్తారు. డిసెంబర్ నుంచి ఇంటర్న్‌షిప్‌లు ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్