మన్నవ గ్రామ పంచాయతీ సర్పంచ్ చెక్కు పవర్ రద్దు

85చూసినవారు
మన్నవ గ్రామ పంచాయతీ సర్పంచ్ చెక్కు పవర్ రద్దు
గుంటూరు జిల్లా పొన్నూరు మండలo మన్నవ గ్రామపంచాయతీ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు చెక్కు పవర్ ను జిల్లా పంచాయితీ అధికారిని శ్రీదేవి రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు పంచాయితీ కార్యాలయంలోని రికార్డులు తారు మారు చేసిన నేపథ్యంలో ఫిర్యాదు మేరకు విచారణ చేసి చెక్కు పవర్ రద్దు చేసినట్లు ఆమె ఉత్తర్వులో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you