పొరుమామిళ్ల: మహిళలకు ఉచిత బస్సు ఏమైంది.?

67చూసినవారు
ఎన్నికల సమయంలో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు ఏమైందటూ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అన్వర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన పోరుమామిళ్ళ ఆర్టీసీ బస్టాండ్ లో కార్యకర్తలతో బస్సుల్లో మహిళలతో హామీపై ఇష్టా గోష్ఠి చర్చ చేశారు. ఎన్నికల సమయంలో ఆర్భాటంగా మైకులు పట్టుకొని హోరెత్తేలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ప్రసంగించారు. ఇప్పుడు ఎందుకు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you