రైల్వేకోడూరు స్థానిక గ్రామపంచాయతీ ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అంతేకాకుండా తోపుడు బండ్లు, టిఫిన్, హోటల్స్, చికెన్, కూరగాయలు, చిల్లర దుకాణాలలో ఈ ప్లాస్టిక్ కవర్లను నిషేధించుటకు గతంలో కూడా ప్లాస్టిక్ కవర్లు అమ్మేవారికి పెనాల్టీలు కూడా వేయడం జరిగినదని, వారికి కొంత సమయం కూడా ఇవ్వడం జరిగింది, అయినా మళ్లీ ప్లాస్టిక్ కవర్లు అమ్మిన వారి మీద పూర్తి చర్యలు తీసుకుంటామని తెలిపారు.