గాజా కీలక దస్త్రాలు లీక్‌.. ప్రధాని సన్నిహితుడు అరెస్టు

58చూసినవారు
గాజా కీలక దస్త్రాలు లీక్‌.. ప్రధాని సన్నిహితుడు అరెస్టు
గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లీకేజీ వ్యవహారంలో అనుమానితులుగా పేర్కొన్న ప్రధాని సన్నిహితుడు ఎలియేజర్‌ ఫెల్డ్‌ స్టెయిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రహస్య సమాచారాన్ని విదేశీ మీడియాకు లీక్ చేశారనే ఆరోపణలతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని పలు అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్