అభివృద్ధిపదంలో పెద్దాపురం నియోజకవర్గానికి కృషి

85చూసినవారు
అయిదేళ్లపాటు ఎటువంటి అభివృద్ధి లేకుండా ఆరాచక, దౌర్జన్య పాలన చేసిన వైసీపీ ప్రభుత్వ హయాంలో కనుమరుగైన అభివృద్ధిని తిరిగిసాధించేందుకు తాను కృషి చేస్తానని పెద్దాపురం ఎమ్మెల్యే విజేత నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. పెద్దాపురం లో మంగళవారం సాయంత్రం విలేకరులతో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ వైసీపీ హయాంలో నాయకులు దోచుకోవడం దాచుకోవడం చర్యలకు పాలపడడంతో పరిసరాలలోఉన్న కొండలు, ఇసుక కనుమరుగయ్యాయని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you